🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 57 / Sri Vishnu Sahasra Namavali - 57 🌹
నామము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷
🌻 57. మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః।
త్రిపద స్త్రిదశాధ్యక్షః మహాశృంగః కృతాంతకృత్॥ 57 🌻
స్వాతి నక్షత్ర ప్రధమ పాద శ్లోకం
🍀 531) మహర్షి: కపిలాచార్య: -
వేదవిదుడైన కపిలమునిగా అవతరించినవాడు.
🍀 532) కృతజ్ఞ: -
సృష్టి, సృష్టికర్త రెండును తానైనవాడు.
🍀 533) మేదినీపతి: -
భూదేవికి భర్తయైనవాడు.
🍀 534) త్రిపద: -
మూడు పాదములతో సమస్తము కొలిచినవాడు. వామనుడని భావము.
🍀 535) త్రిదశాధ్యక్ష: -
జీవులనుభవించు జాగ్రుత, స్వప్న, సుషుప్త్య వస్థలకు సాక్షియైనవాడు.
🍀 536) మహాశృంగ: -
ప్రళయకాల సాగరములోని నావను గొప్పదియైన తన కొమ్మున బంధించి సత్యవ్రతుని ఆయన అనుచరులైన ఋషులను ప్రళయము నుండి రక్షించినవాడు.
🍀 537) కృతాంతకృత్ -
మృత్యువుని ఖండించినవాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Vishnu Sahasra Namavali - 57 🌹
Name - Meaning
📚 Prasad Bharadwaj
🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷
Sloka for Swathi 1st Padam
🌻 57. maharṣiḥ kapilācāryaḥ kṛtajñō medinīpatiḥ | tripadastridaśādhyakṣō mahāśṛṅgaḥ kṛtāntakṛt || 57 || 🌻
🌻 531. Maharṣiḥ Kapilācāryaḥ:
Kapila is called Maharshi because he was master of all the Vedas.
🌻 532. Kṛtajñaḥ:
Kruta means the world because it is of the nature of an effect.
🌻 533. Medinīpatiḥ:
One who is the Lord of the earth.
🌻 534. Tripadaḥ:
One having three strides.
🌻 535. Tridaśādhyakṣaḥ:
One who is the witness of the three states of waking, dream and sleep, which spring from the influence of the Gunas.
🌻 536. Mahāśṛṅgaḥ:
One with a great antenna.
🌻 537. Kṛtānta-kṛt:
One who brings about the destruction of the Kruta or the manifested condition of the universe.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Facebook, WhatsApp & Telegram groups, WordPress:
https://incarnation14.wordpress.com/2020/10/30/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
Join and Share
*🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹*
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram Channel 🌹
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
JOIN, SHARE విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.
Like and Share
🌹. దత్త చైతన్యము Datta Chaitanya 🌹
🌹 చతన్య విజ్ఞానం Chaitanya Vijnanam 🌹
https://incarnation14.wordpress.com/2020/11/04/spiritual-blogs-websites/
07 Nov 2020
No comments:
Post a Comment