శ్రీ లలితా సహస్ర నామములు - 25 / Sri Lalita Sahasranamavali - Meaning - 25


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 25 / Sri Lalita Sahasranamavali - Meaning - 25 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 25. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితా |
అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటికోటి భిరావృతా ‖ 25 ‖ 🍀


🍀 66. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితా -
సంపత్కరీ దేవి చేత చక్కగా అధిరోహింపబడిన ఏనుగుల సముదాయము చేత సేవింపబడింది.

🍀 67. అశ్వారూఢా ధిష్ఠితాశ్వకోటి కోటిభిరావృతా -
అశ్వారూఢ అనే దేవి చేత ఎక్కబడిన గుఱ్ఱముల యొక్క కోట్లానుకోట్లచే చుట్టుకొనబడింది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹



🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 25 🌹

📚. Prasad Bharadwaj

🌻 25. sampatkarī-samārūḍha-sindhura-vraja-sevitā |
aśvārūḍhādhiṣṭhitāśva-koṭi-koṭibhirāvṛtā || 25 || 🌻



🌻 66 ) Sampathkari samarooda sindhoora vrija sevitha -
She who is surrounded by Sampathkari (that which gives wealth) elephant brigade

🌻 67 ) Aswaroodadishidaswa kodi kodi biravrutha -
She who is surrounded by crores of cavalry of horses.

Continues.....

🌹 🌹 🌹 🌹 🌹


11 Feb 2021

No comments:

Post a Comment