శ్రీ లలితా సహస్ర నామములు - 7 / Sri Lalita Sahasranamavali - Meaning - 7


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 7 / Sri Lalita Sahasranamavali - Meaning - 7 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 7. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా |
తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా ‖ 7 ‖ 🍀


19) నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా :
క్రొత్తగా వికసించుచున్న సంపెంగ పువ్వును పోలెడు ముక్కుదూలముతో ప్రకాశించునది.

20) తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా :
ఆకాశములో ప్రకాశించునట్లు కనబడు చుక్కల యొక్క కాంతిని తిరస్కరించుచున్న ముక్కు బులాకీ చేత ప్రకాశించునది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 7 🌹

📚. Prasad Bharadwaj

🌻 7. navacampaka-puṣpābha-nāsādaṇḍa-virājitā |
tārākānti-tiraskāri-nāsābharaṇa-bhāsurā || 7 || 🌻


19 ) Nava champaka - pushpabha - nasa dhanda virajitha -
She who has nose like freshly opened flowers of Champaka

20 ) Thara kanthi thiraskari nasabharana bhasura -
She who has a nose ring which shines more than the star.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


18 Jan 2021

No comments:

Post a Comment