రధ సప్తమి శుభాకాంక్షలు and శ్రీ సూర్యాష్టోత్తర శతనామవళిః


🌹.రధ సప్తమి శుభాకాంక్షలు 🌹

సప్తాశ్వరథమారూఢమ్ప్రచండమ్కశ్యపాత్మజమ్
శ్వేతపద్మధరమ్దేవమ్తమ్సూర్యమ్ప్రణమామ్యమ్

యద్వజ్జన్మ కృతం పాపం మయా సప్తసు జన్మసు తస్య రోగంచ శోకంచ సమస్తం హంతు సప్తమి

ఉదయం బ్రహ్మ స్వరూపః
మధ్యాహ్నంతు మహేశ్వరః
సాయంకాలే స్వయం విష్ణుః
త్రిమూర్తిస్తూ దివాకరః

1-సప్త సప్తి ప్రియే దేవి –సప్త లోకైక పూజితే –సప్త జన్మార్జితం పాపం –హర సప్తమి సత్వరం
2-లోల కిరాణా సప్తమ్యాం-స్నాత్వా గంగాది సంగమం –సప్త జన్మ క్రుతైః పాపైః—ముక్తిర్భవతి తక్షణాత్.
3-మాఘే మాసే సితే పక్షే –సప్తమీ కోటి భాస్కరా –కుర్వాత్ స్నారార్ఘ్యం దానాభ్యాం –ఆయురారోగ్య సంపదః
4-నమస్తే రుద్ర రూపాయ --రసానాం పతయేనమః –అరుణాయాచ నమస్తేస్తు-హరివాస నమోస్తుతే .

ప్రసాద్ భరద్వాజ 

🌹 🌹 🌹 🌹 🌹




🌹. శ్రీ సూర్యాష్టోత్తర శతనామవళిః 🌹


ఈరోజు రధసప్తమి రోజున ఎర్రని పూలతో సూర్యభగవానుడిని పూజించండి.

శివాలయంలో నవగ్రహాలమధ్యలో సూర్యుడు ఉంటాడు. సూర్యుని పటంలేకపోతే విష్ణుమూర్తిని ఆరాధించండి.


1. ఓంసూర్యాయనమః

2. ఓంఆర్యమ్ణేనమః

3. ఓంభగాయనమః

4. ఓంవివస్వతేనమః

5. ఓందీప్తాంశవేనమః

6. ఓంశుచయేనమః

7. ఓంత్వష్ట్రేనమః

8. ఓంపూష్ణేనమ్మః

9. ఓంఅర్కాయనమః

10. ఓంసవిత్రేనమః

11. ఓంరవయేనమః

12. ఓంగభస్తిమతేనమః

13. ఓంఅజాయనమః

14. ఓంకాలాయనమః

15. ఓంమృత్యవేనమః

16. ఓంధాత్రేనమః

17. ఓంప్రభాకరాయనమః

18. ఓంపృథివ్యైనమః

19. ఓంఅద్భ్యోనమః

20. ఓంతేజసేనమః

21. ఓంవాయవేనమః

22. ఓంఖగాయనమః

23. ఓంపరాయణాయనమః

24. ఓంసోమాయనమః

25. ఓంబృహస్పతయేనమః

26. ఓంశుక్రాయనమః

27. ఓంబుధాయనమః

28. ఓంఅంగారకాయనమః

29. ఓంఇంద్రాయనమః

30. ఓంకాష్ఠాయనమః

31. ఓంముహుర్తాయనమః

32. ఓంపక్షాయనమః

33. ఓంమాసాయనమః

34. ఓంౠతవేనమః

35. ఓంసవంత్సరాయనమః

36. ఓంఅశ్వత్థాయనమః

37. ఓంశౌరయేనమః

38. ఓంశనైశ్చరాయనమః

39. ఓంబ్రహ్మణేనమః

40. ఓంవిష్ణవేనమః

41. ఓంరుద్రాయనమః

42. ఓంస్కందాయనమః

43. ఓంవైశ్రవణాయనమః

44. ఓంయమాయనమః

45. ఓంనైద్యుతాయనమః

46. ఓంజఠరాయనమః

47. ఓంఅగ్నయేనమః

48. ఓంఐంధనాయనమః

49. ఓంతేజసామృతయేనమః

50. ఓంధర్మధ్వజాయనమః

51. ఓంవేదకర్త్రేనమః

52. ఓంవేదాంగాయనమః

53. ఓంవేదవాహనాయనమః

54. ఓంకృతాయనమః

55. ఓంత్రేతాయనమః

56. ఓంద్వాపరాయనమః

57. ఓంకలయేనమః

58. ఓంసర్వామరాశ్రమాయనమః

59. ఓంకలాయనమః

60. ఓంకామదాయనమః

61. ఓంసర్వతోముఖాయనమః

62. ఓంజయాయనమః

63. ఓంవిశాలాయనమః

64. ఓంవరదాయనమః

65. ఓంశీఘ్రాయనమః

66. ఓంప్రాణధారణాయనమః

67. ఓంకాలచక్రాయనమః

68. ఓంవిభావసవేనమః

69. ఓంపురుషాయనమః

70. ఓంశాశ్వతాయనమః

71. ఓంయోగినేనమః

72. ఓంవ్యక్తావ్యక్తాయనమ

73. ఓంసనాతనాయనమః

74. ఓంలోకాధ్యక్షాయనమః

75. ఓంసురాధ్యక్షాయనమః

76. ఓంవిశ్వకర్మణేనమః

77. ఓంతమోనుదాయనమః

78. ఓంవరుణాయనమః

79. ఓంసాగరాయనమః

80. ఓంజీముతాయనమః

81. ఓంఅరిఘ్నేనమః

82. ఓంభూతాశ్రయాయనమః

83. ఓంభూతపతయేనమః

84.ఓంసర్వభూతనిషేవితాయనమః

85. ఓంమణయేనమః

86. ఓంసువర్ణాయనమః

87. ఓంభూతాదయేనమః

88. ఓంధన్వంతరయేనమః

89. ఓంధూమకేతవేనమః

90. ఓంఆదిదేవాయనమః

91. ఓంఆదితేస్సుతాయనమః

92. ఓంద్వాదశాత్మనేనమః

93. ఓంఅరవిందాక్షాయనమః

94. ఓంపిత్రేనమః

95. ఓంప్రపితామహాయనమః

96. ఓంస్వర్గద్వారాయనమః

97. ఓంప్రజాద్వారాయనమః

98. ఓంమోక్షద్వారాయనమః

99. ఓంత్రివిష్టపాయనమః

100. ఓంజీవకర్త్రేనమః

101. ఓంప్రశాంతాత్మనేనమః

102. ఓంవిశ్వాత్మనేనమః

103. ఓంవిశ్వతోముఖాయనమః

104. ఓంచరాచరాత్మనేనమః

105. ఓంసూక్ష్మాత్మనేనమః

106. ఓంమైత్రేయాయనమః

107. ఓంకరుణార్చితాయనమః

108.ఓంశ్రీసూర్యణారాయణాయనమః

🌹 🌹 🌹 🌹 🌹


18 Feb 2021

No comments:

Post a Comment